Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించిన ఆర్డిఓ..

ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించిన ఆర్డిఓ..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఇందిరమ్మ ఇండ్లపై భువనగిరి ఆర్టీవో ఎం కృష్ణారెడ్డి ఇసుక, ఇటిక మెటీరియల్ సప్లయర్స్, మేస్త్రి యూనియన్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ .. ఆర్డీవో  మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్స్ ను ప్రజలకు అందుబాటు ధరలో సప్లై చేయాలని, ప్రభుత్వ నిబంధనకు అనుకూలంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అంజిరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, రూరల్ ఎస్సై అనిల్ కుమార్, మున్సిపల్ డిఈ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -