Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు పరిశీలించిన ఆర్డిఓ..

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు పరిశీలించిన ఆర్డిఓ..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని గోలి లింగాల గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ఎల్లారెడ్డి ఆర్ డి ఓ పార్థసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పలు సలహాలు సూచనలు చేశారు. నాగిరెడ్డి పేట మండలంలో ఇందిరమ్మ ఇండ్ల వివరాలు తాహసిల్దార్ శ్రీనివాసరావుకు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్ ఐ మొహమ్మద్, పంచాయతీ కార్యదర్శి సంతోష్,  కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సురేందర్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -