Thursday, January 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఏపీలో బార్‌ లైసెన్సులకు రీనోటిఫికేషన్‌..

ఏపీలో బార్‌ లైసెన్సులకు రీనోటిఫికేషన్‌..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : 2025-28 బార్‌ పాలసీ కింద మిగిలిన 301 బార్‌ లైసెన్సులకు ఏపీ ప్రభుత్వం రీనోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 301 ఓపెన్‌ కేటగిరీ కింద నోటిఫికేషన్‌ ఇచ్చింది. డ్రా ఆఫ్ లాట్స్‌(లక్కీ డిప్‌)పద్ధతిలో బార్‌ లైసెన్సులు కేటాయించనుంది. ఫిబ్రవరి 4న సాయంత్రం నుంచి 6 వరకు దరఖాస్తులను ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. 5న డ్రా నిర్వహిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -