Sunday, September 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉద్యోగాల భర్తీకి సిద్ధం

ఉద్యోగాల భర్తీకి సిద్ధం

- Advertisement -

వారంలో నిరుద్యోగులతో భేటీ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌ డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. ఉద్యోగాల భర్తీతో పాటు నిరుద్యోగులతో భేటీ కావాలని వారు సూచించారు. వారి సూచనకు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. నిరుద్యోగుల సమస్యలు వినడానికి సిద్ధంగా ఉన్నామనీ, వారం రోజుల్లో ప్రజా భవన్‌లో వారితో భేటీ అవుతామని భట్టి మాటిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -