Tuesday, December 16, 2025
E-PAPER
Homeఆటలుఫాస్ట్ బౌలర్ ఔకిబ్ నబి దార్ కు రికార్డ్ ధర..

ఫాస్ట్ బౌలర్ ఔకిబ్ నబి దార్ కు రికార్డ్ ధర..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 2026 మినీ వేలంలో జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఔకిబ్ నబి దార్ సంచలనం సృష్టించాడు. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్లకు కొనుగోలు చేసింది. మంగళవారం జరిగిన ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. డొమెస్టిక్ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న ఔకిబ్, ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -