Sunday, February 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పట్టణంలో రెడ్ బుక్ డే  

పట్టణంలో రెడ్ బుక్ డే  

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని రెడ్ బుక్ డే సందర్భంగా స్థానిక సీపీఐ(ఎం) కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు ఆదివారం పుస్తక పఠన‌ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1848లో ఫిబ్రవరి 22వ తేదీన ప్రపంచ కమ్యూనిస్టు మేనిఫెస్టోను ఆమోదించడం జరిగింది. కావున ఈ రోజునే రెడ్బుకు డే గా జరుపుతూ ఒక రోజు అయినా ఒక పుస్తకం పైన చదివి అవగాహన తెచ్చుకోవాలని ప్రజా సంఘాలు నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో  సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, డివిజన్ కమిటీ నాయకులు టి భూమన్న, జక్కం సుజాత, యట కానుకయ్య, శ్రవణ్ కుమార్, నవీద్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -