- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన నేపథ్యలో ఎర్రకోటను నవంబర్ 13 వరకు మూసివేస్తున్నట్టు ఢిల్లీ పోలీసు శాఖ ప్రకటించింది. దర్యాప్తు సాఫీగా సాగేందుకు, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మూడు రోజులపాటు ఎర్రకోటకు ప్రజల ప్రవేశం నిషేధించబడింది. ఈ మేరకు అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
- Advertisement -



