- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని చిన్నతూండ్ల గ్రామంలో సర్పంచ్ గడ్డం క్రాoతి రణదేవ్ ఆధ్వర్యంలో గత రెండుమూడు రోజులుగా అంతర్గత రోడ్లకు ఇరువైపులా ఉన్న ముళ్లపొధలు, రోడ్ల గుంతలు సారి చేస్తూ.. చెత్త, చెదారం, డ్రైనేజిల్లో మురుగును జేసిబి ద్వారా తొలగిస్తూ క్లిన్ అండ్ గ్రీన్ గా చేస్తున్నారు. ఇందుకు సర్పంచ్ ను పలువురు అభినందిస్తున్నారు.
- Advertisement -



