Sunday, February 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చెట్ల కొమ్మల తొలగింపు

చెట్ల కొమ్మల తొలగింపు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని తుక్కాపురం గ్రామములో ఎస్ ఏల్ ఏన్ ఎస్  డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ -I వాలంటీర్స్ జాతీయ సేవా పథకం శీతాకాల శిబిరంలో భాగంగా మూడవ  రోజు  యూనిట్-1 వాలంటీర్స్  గ్రామంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టుకొమ్మల తొలగించారు.  బంగారు మైసమ్మ గుడి, బుగ్గ పోచమ్మ   గుడి చుట్టూ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు, అంబేద్కర్ విగ్రహం చుట్టుపక్కల ఉన్న చెత్త సేకరణ,  తుక్కాపురం గ్రామం నుంచి ఏ జి ఐ గ్లాస్ కంపెనీ వరకు  రోడ్డుకు అడ్డంగా ఉన్న కొమ్మల తొలగించారు.

ఈ  కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  జనగాం  పాండు, గ్రామపంచాయతీ సెక్రటరీ లోకేష్, ప్రోగ్రామ్ ఆఫీసర్ తోటకూరి రామకృష్ణ, ఉప సర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్, మాజీ సర్పంచ్ పుట్ట వీరేష్ యాదవ్ మాజీ ఎంపీటీసీ నల్లమాస సత్యనారాయణ గౌడ్  వార్డు మెంబెర్స్ జనగాం ఇందిరమ్మ, రత్నాపురం శ్రీకాంత్ ,జనగాం మహేష్, రాసాల శరత్ యాదవ్, ముంత కృష్ణవేణి, రమేష్, దొమ్మటి భాగ్య లక్ష్మి, దేవేందర్, ఎల్లకొండ అలివేలు రాజశేఖర్ రెడ్డి, గ్రామస్తులు జనగాం యాదయ్య జనగాం మహేష్  రాసాల రాజు యాదవ్,  రొండ్ల బాలయ్య, రాసాల క్రాంతి యాదవ్, మాకొలు  భాను యాదవ్, గ్రామ పంచాయతీ సిబ్బంది,  కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ -1 వాలంటీర్స్  పాలొగొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -