Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డుకు ఇరువైపున ఉన్న చెట్లను తొలగింపు

రోడ్డుకు ఇరువైపున ఉన్న చెట్లను తొలగింపు

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ
మండలంలోని శిరసనగండ్ల – ఇద్దంపల్లి వెళ్లే రోడ్డు మార్గంలో ఇరువైపుల చెట్లు భారీగా పెరిగి వాహనాదారులకు ఇబ్బందిగా మారడంతో తన సొంత నిధులతో కల్లు సురేందర్ రెడ్డి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించి, రోడ్డుకు గుంతలు ఉన్న వద్ద మరమ్మతులు చేపించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి నారాయణ నరసింహారెడ్డి, సిద్ధార్థ రెడ్డి, అందుగుల రాములు, ఈర్లపల్లి రాములు తదితరులు పాల్గొన్నారు,

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -