Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్టీసీ బస్సును పునరుద్ధరించండి

ఆర్టీసీ బస్సును పునరుద్ధరించండి

- Advertisement -

-కరీంనగర్ ఒకటో డిపో అధికారిణికి వినతి
నవతెలంగాణ-బెజ్జంకి : మండల పరిధిలోని తోటపల్లి,లక్ష్మీపూర్,బేగంపేట, గూడెం గ్రామాల మీదుగా గతంలో మండల కేంద్రానికి రెండు ఆర్టీసీ బస్సులు ప్రజలకు సేవలందించాయని.. కాలక్రమేణ..బస్సులను రద్దు చేశారని..యథావిథిగా రెండవ బస్సును పునరుద్ధరించాలని బుధవారం సర్పంచ్ చిలుముల సతీశ్,కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి కరీంనగర్ ఒకటో డిపో రూట్ ఫ్లానింగ్ సీఐ హిమబిందుకు వినతిపత్రజేందశారు.ఆర్టీసీ సేవలను ప్రజలకు అందించాలని కోరినట్టు వారు తెలిపారు.ఏఎంసీ వైస్ చైర్మన్ చిలివేరు శ్రీనివాస్ రెడ్డి,ఉపసర్పంచులు హరీశ్, రాజిరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -