Thursday, December 18, 2025
E-PAPER
Homeజాతీయంప్రఖ్యాత భారత శిల్పి రామ్‌ సుతార్ కన్నుమూత

ప్రఖ్యాత భారత శిల్పి రామ్‌ సుతార్ కన్నుమూత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రఖ్యాత భారత శిల్పి రామ్‌ సుతార్‌ కన్నుమూశారు. నోయిడాలోని కుమారుడి నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ, హైదరాబాద్‌లోని బీఆర్‌ అంబేడ్కర్ విగ్రహాన్ని రామ్‌ సుతార్ తీర్చిదిద్దారు. 1925 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని గోందూర్ గ్రామంలో రామ్‌ సుతార్‌ జన్మించారు. రామ్‌ సుతార్‌ను 1999లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్‌ పురస్కారాలు వరించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -