Thursday, February 12, 2026
E-PAPER
Homeఆదిలాబాద్చేతి పంపుల మరమ్మత్తు..

చేతి పంపుల మరమ్మత్తు..

- Advertisement -

నవతెలంగాణ- సారంగాపూర్
మండలంలోని ప్యారమూర్ గ్రామంలో చెడిపోయిన చేతి పంపులను గురువారం గ్రామ సర్పంచ్ వర లక్ష్మీ మరమ్మత్తు చేయించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వెలిపారు. ఈ కార్యక్రంలో నాయకులు సాయన్న ,పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -