Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాపురం చెరువు మత్తడికి మరమ్మత్తు పనులు.

కాపురం చెరువు మత్తడికి మరమ్మత్తు పనులు.

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు.
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపరిదిలోగల కాపురం రెవెన్యూ శివారులోని కాపురం చెరువు మత్తడికి మరమ్మతులు చేయించాలని ఏఎమ్మార్ ప్రాజెక్టు వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డికి ఆయకట్టు రైతులు ఇటీవల సమర్పించిన వినతి మేరకు ఆదివారం ఓసిపి-1లో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ మేనేజర్ కెఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో మత్తడి మరమ్మత్తు పనులు చేపట్టారు.దీంతో ఆయకట్టు రైతులు కంపెనీ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -