Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మట్టి రోడ్డుకు మరమ్మత్తులు 

మట్టి రోడ్డుకు మరమ్మత్తులు 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ
చారకొండ మండలంలోని అగ్రహారం తండ గ్రామపంచాయతీ పరిధిలో మెయిన్ రోడ్డు నుండి ఎంబాయిగడ్డ తండా వరకు ఐదు లక్షలతో మట్టి రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. నిధులు మంజూరుకి కృషిచేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ కి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రశాంత్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ రూప్ సింగ్, శంకర్ నాయక్, పర్వతాలు, తులసీరామ్, మణిపాల్, బలరాం, రేఖ, లక్ష్మణ్, చందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -