Thursday, July 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేబర్తిలో అంతర్గత రోడ్లకు మరమ్మతులు

రేబర్తిలో అంతర్గత రోడ్లకు మరమ్మతులు

- Advertisement -

నవతెలంగాణ – మద్దూరు : మద్దూరు మండలంలోని రేబర్తి, గ్రామంలో ఉన్న అంతర్గత రోడ్లు బురద గా మారడంతో పంచాయతీ కార్యదర్శి మాధవ్ జాదవ్, మొరంపోసి మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో రోడ్లు బురదమయంగా మారి ప్రజలు ఇబ్బందులు పడే ప్రమాదం ఉందన్నారు. గ్రామంలోని రోడ్లపై మొరం పోసి మరమ్మతులు చేశామన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -