Friday, April 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెంకటేశ్వరస్వామి ఆలయం కోశాధికారిగా రేపాల హరీష్

వెంకటేశ్వరస్వామి ఆలయం కోశాధికారిగా రేపాల హరీష్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని వెంకటేశ్వరస్వామి ఆలయం కమిటీ కోశాధికారిగా రేపాల హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. తన నియమానికి సహకరించిన ఆలయ కమిటీకి, గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలకు రాజసమ్మయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -