- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పడ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తక్కల తిరుపతి, డైరెక్టర్ లు జాడీ రాజివ్ గాంధీ, షేక్ నవిర్, రాజిరెడ్డి, లక్కిడి సుజాత, పల్లె దయాకర్,కాడబోయిన రమేష్, రాజేందర్, దామేర శంకర్, మార్కేట్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



