Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హనుమాన్ నగర్ తండాలో గణతంత్ర వేడుకలు 

హనుమాన్ నగర్ తండాలో గణతంత్ర వేడుకలు 

- Advertisement -

పాల్గొన్న సర్పంచ్ గుగులోతు అశోక్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని హనుమాన్ నగర్ తండా గ్రామపంచాయతీ లో ఘనంగా 77వ గణతంత్ర వేడుకను నిర్వహించినట్లు ఆ గ్రామ సర్పంచ్ గుగులోతు అశోక్ తెలిపారు. సోమవారం వేడుకన పురస్కరించుకొని జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీలత యాకుబ్ నాయక్ వార్డు సభ్యులు అజ్మీర సోమ్లా, గుగులోతు రవి ,భూక్యా లక్పతి, గుగులోతు ప్రభాకర్, గుగులోతు వెంకన్న, మౌర్య, సక్కుబాయి, తండా పెద్దమనుషులు గుగులోతు వెంకన్న నాయక్ జాటోతో యుగంధర్ బుక్య రవి గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రియాంక పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -