Monday, January 26, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గ్రామాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

గ్రామాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ తో పాటు అన్ని గ్రామమలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దింతో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో స్థానిక సర్పంచులు, వ్యవసాయ సహకార సంఘంలో సిఈఓ క్రాంతి కుమార్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ కృష్ణ రెడ్డి తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ శివరాజ్ మార్కెట్ కార్యాలయంలో చెర్మన్ కళ్యాణ్, ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు, కళాశాలలో ప్రాథనోపాద్యులు, గ్రామ గ్రామ కుల సంఘాల్లో జెండా ఎగురావేశారు. అనంతరం ఆయా గ్రామమలో ఉన్న ప్రభుత్వ ప్రయివేట్ పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశం లో సర్పంచులు ప్రజ ప్రతి నిధులు మాట్లాడుతూ..చదువులతో పాటు క్రీడాలో విద్యార్థులు నైపుణ్యత  సాధించేలా చూడలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, జడ్పీటీసీ లు ఆయా శాఖలకు చెందిన అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -