- Advertisement -
నవతెలంగాణ – జన్నారం : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించాలని బీసీ నాయకులు చేస్తున్న పోరాటానికి తెలంగాణ మాదిగ హక్కుల దండోరా మద్దతు తెలుపుతుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుకూరి రాజు అన్నారు. బుధవారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అయి పోరాటం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కలిసి వినతి పత్రం అందించారు. బీసీ రిజర్వేషన్లపై ఈనెల 17న జరిగే చలో రైలు రోకో కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్న మన్నారు. మాదిగ హక్కుల దండోరా నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -