- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీవాసులు కాంగ్రెస్ నాయకులు చిక్కు సుభాష్ ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి కలిసి కాలనీ యొక్క సమస్యలను వివరించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ కాలనీవాసులు, కాలనీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -