Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్ : కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్మికుల సమ్మె కార్యక్రమంలో భాగంగా బుధవారం బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని తరగతుల కార్మికులు పట్టణ కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ రోజాకు వినతి పత్రాన్ని బి ఎల్ టి యు ఆధ్వర్యంలో అందజేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల బీడీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -