Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జయంతి ఉత్సవాలకు రావాలని డీసీపీకి వినతి

జయంతి ఉత్సవాలకు రావాలని డీసీపీకి వినతి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
సర్వాయి పాపన్న ఫస్ట్ 18 జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని డిసిపి కి వినతి పత్రం అందజేశారు. డీసీపీని కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు కప్పల రవికుమార్ గౌడ్, ఆలస్ పరిటాల రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి పరకాల అంజయ్య గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పంజాల మల్లేష్ గౌడ్, భువనగిరి మండల అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, మండల గౌరవ అధ్యక్షులు కట్టెకోల హనుమంత్ గౌడ్, ఆత్మకూర్ మండల ప్రధాన కార్యదర్శి రాగటి యాదగిరి గౌడ్, రామన్నపేట మండల కార్యదర్శి కోనూరు సుధాకర్ గౌడ్ లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -