Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ ఇసుక రవాణా అరికట్టాలని తహసిల్దార్ కు వినతి...

అక్రమ ఇసుక రవాణా అరికట్టాలని తహసిల్దార్ కు వినతి…

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
మండల పరిధిలోని బైరాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక రవాణాలను అరికట్టాలని కోరుతూ మంగళవారం వెల్దండ తహసిల్దార్ కార్తీక్ కుమార్ కు గ్రామ మాజీ సర్పంచ్ దార్ల కుమార్, మాజీ ఉపసర్పంచ్ రమేష్ గౌడ్ లు వినతి పత్రం అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -