- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని డీబీ తండా ఉప సర్పంచ్ గూగులోత్ స్వామి మంగళవారం హైదరాబాద్ లోని తెలంగాణ రాస్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్ రాములు నాయక్ ను కలిసి పలు సమస్యలను చర్చించినట్లు తెలిపారు. మారుమూల ప్రాంత తండా సమస్యలు, సిఎం రిలీఫ్ ఫండ్, గురించి విన్నవించినట్లు తెలిపారు. తమ విన్నపాలను సమన్వయంతో స్వీకరించి త్వరలో అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తమ సమస్యలపై సమాయమిచ్చి పరిష్కారించేందు సహాయం అందిస్తానని తెలిపిన సందర్బంగా ఆయనకు తాండవాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



