- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
రామారెడ్డి మండల పశువుల దావఖాన దారిలో, అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులు అడ్డం పెట్టడంతో చికిత్స కోసం పశువులను తీసుకొస్తున్న రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మంగళవారం నవతెలంగాణలో “పశువుల దావఖానకు దారేది..?”వార్తా ప్రచురితం కావడంతో స్పందించిన పోలీసు అధికారులు బుధవారం ట్రాక్టర్లను తొలగించారు.
- Advertisement -