- Advertisement -
అక్రమ ఇసుక నిల్వలపై ఎస్ఐ కొరడా..
నవతెలంగాణ – బెజ్జంకి
యథా మామూళ్లు..? తథా తరలింపు..!అనే శీర్షికతో శనివారం నవతెలంగాణ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. కథనానికి స్పందించిన ఎస్ఐ సౌజన్య మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో అక్రమ ఇసుక నిల్వలపై కొరడా ఝులిపించారు. ఇసుక నిల్వలను స్వాధీనపర్చుకుని ఇసుకను స్థానిక పోలీస్ స్టేషన్ వద్దకు తరలించి నిల్వచేశారు.
- Advertisement -