- Advertisement -
ఇసుక నిల్వలపై కేసులు నమోదు..
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో అక్రమ ఇసుక నిల్వలపై “ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కరువు”అనే శీర్షికతో నవతెలంగాణ వార్తను ప్రచురించింది. శుక్రవారం అక్రమ ఇసుక నిల్వలపై కేసులు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టినట్టు ఎస్ఐ సౌజన్య తెలిపారు.
- Advertisement -

                                    

