Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్హెచ్ఓను కలిసిన విశ్రాంత ఉద్యోగులు

ఎస్హెచ్ఓను కలిసిన విశ్రాంత ఉద్యోగులు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ కు ఎస్ హెచ్ ఓ హోదా కల్పించి, నూతనంగా ఎస్ హెచ్ ఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన కే .సతీష్ కుమార్ ను బుధవారం వినాయక నగర్ ఆల్ పెన్షనర్స్ కలిసి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా వారిని శాలువతో సన్మానించి మెమొంటోను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ.వి.ఎల్ నారాయణ, పెన్షనర్స్ యూనియన్ నాయకులు మధుసూదన్ కృష్ణారావు, వెంకట్రావు, సాయిలు, నాగేశ్వరరావు, మనోహర్, మార్కండేయులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -