Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విశ్రాంతి సైనికుల సమావేశం..

విశ్రాంతి సైనికుల సమావేశం..

- Advertisement -

నవతెలంగాణ -భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో జిల్లాలో ఉన్నా 50 మంది విశ్రాంత సైనికుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో విశ్రాంత సైనికులకు జిల్లా కేంద్రంలో కార్యాలయం, క్యాంటీన్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, ప్రభుత్వ సహకారం అందించాలని సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత సైనికులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad