Thursday, May 22, 2025
Homeతెలంగాణ రౌండప్రెవిన్యూ చట్టాలు గుర్తించుకోవాలి… 

రెవిన్యూ చట్టాలు గుర్తించుకోవాలి… 

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
ఈ నెల 25వ తేదిన నిర్వహించే రెవిన్యూ చట్టాలను గుర్తించుకోవాలి ఉద్యోగ సంఘాల జేఏసీ మందడి ఉపేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన రెవిన్యూ చట్టాలపై అవగాహా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో ఉన్న రెవిన్యూ చట్టాలను ప్రభుత్వం వివిధ రూపాల్లో మార్పులు చేర్పులు చేసినట్లు వాటిని గుర్తించుకోవాలన్నారు. ఒక సేక్షన్‌లో ఎన్ని విభాగాలు ఉన్నయో తప్పని సరిగా గుర్తించుకోవాలన్నారు. ప్రభుత్వం భూములు, ఇతర భూములు, గ్రామ కఠాలు తదితర వాటిపై అర్ధిమయ్యే విధంగా వివరించారు.జిల్లా అధ్యక్షులు ధరణికోట భగత్, హైదరాబాద్‌ తహసీల్దార్‌ గోవర్ధన్, కౌశిక్, శ్రీనివాస్, బాలకష్ణ, సురేష్‌ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -