నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా మున్సిపాలిటీకి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు, బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రిక్కాల ఇంద్రసేనారెడ్డి తమ అనుచరులతో కలిసిశనివారం హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ గారు వారికి పార్టీ కండువా కప్పి, బీఆర్ఎస్ పార్టీలోకి ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాజీ ఎమ్మెల్యే తిప్పని విజయసింహ రెడ్డి,ఎమ్మెల్సీ కోటి రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు మాజీ ఆప్కాబ్ చైర్మన్ ఎడవెళ్లి విజేందర్ రెడ్డి ఉన్నారు.
బీఆర్ఎస్ లో చేరిన రిక్కల ఇంద్ర సేనారెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



