Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రోడ్డు విస్తరణ చేపట్టాలి..

రోడ్డు విస్తరణ చేపట్టాలి..

- Advertisement -

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి
: భువనగిరి పట్టణంలోని జగ్దేవ్ పూర్ చౌరస్థా, వినాయక చౌరస్థా, హనుమాన్ వాడ నుండి బైపాస్ రోడ్డు మీదుగా నల్లగొండ చౌరస్థా, హైదరాబాద్ చౌరస్థా లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ కు  60 ఫిట్లకు మార్కింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు వెడల్పు వల్ల వాహనదారులకు పాదాలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. బునాది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. పిసిసి కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్,  జిల్లా గ్రంథాలయం చైర్మన్ అవేస్  చిస్తీ, పిసిసి డెలిగేట్ సభ్యులు తంగళ్ళ పల్లి రవికుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు,  బర్రె జహంగీర్, ఈరపాక నరసింహ, జంగిటి వినోద్,అందే నరేష్ పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad