- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రోహిణి ఆధ్వర్యంలో మండల యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు, చిన్నతూండ్ల సర్పంచ్ గడ్డం క్రాంతి రణదేవ్ కు ఆదివారం మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాలువతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మిట్టపలి వెంకటేష్, పెద్దపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు బొంకూరి అవినాష్, మంథని నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, మంథని మండల అధ్యక్షుడు సాధుల శ్రీకాంత్, టౌన్ అధ్యక్షులు పెంటరీ రాజు పాల్గొన్నారు.
- Advertisement -



