Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంకల్ సర్పంచ్ అభ్యర్థిగా రోహిత్ గౌడ్ నామినేషన్..

డోంకల్ సర్పంచ్ అభ్యర్థిగా రోహిత్ గౌడ్ నామినేషన్..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని డోంకల్ గ్రామ సర్పంచ్ గా పడాల రోహిత్ గౌడ్ తన నామినేషన్ ను శ్రేయోభిలాషులు అభిమానులు గ్రామస్తులతో కలిసి సోమవారం రిటర్నింగ్ అధికారి పి శ్రీధర్ కు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులు తనపై ఉన్న అభిమానంతో ర్యాలీగా వచ్చి గౌరారం గ్రామపంచాయతీలో నామినేషన్ వేయించారన్నారు. ఆయనతోపాటు పలు వార్డులకు చెందిన వార్డ్ మెంబర్లు సైతం తమ నామినేషన్లను వేసారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -