- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రూ.256 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు మంగళవారం ఆ నిధులను పంచాయతీలకు విడుదల చేశారు. గతేడాది డిసెంబర్‌లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించిన విషయం తెలిసిందే.
- Advertisement -



