Sunday, November 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెల్దండలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు..

వెల్దండలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు..

- Advertisement -

వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఉప్పల వెంకటేష్
నవతెలంగాణ – వెల్దండ
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన సందర్భంగా ఉప్పల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెల్దండ బస్టాండ్ ఆవరణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరిట ఏర్పాటు చేసిన కేకును ఉప్పల వెంకటేష్ మండలం నాయకులతో కలిసి కట్ కట్ చేశారు. అనంతరం చలికాలంలో వృద్ధులకు అవసరమైన దుప్పట్లను అందజేసి కెసిఆర్ కానుకగా తీసుకోవాలని వృద్ధులకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -