Wednesday, September 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైద‌రాబాద్‌లో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు

హైద‌రాబాద్‌లో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైద‌రాబాద్‌లో సెప్టెంబర్ 6న హుస్సేన్ సాగర్, ట్యాంక్‌బండ్ వద్ద గణేశ్ నిమజ్జనానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. బర్కత్‌పురా, ముషీరాబాద్‌, కాచిగూడ‌, దిల్‌సుఖ్‌నగర్‌, మిథాని తదితర డిపోల నుంచి బస్సులు నడపనున్నారు. ప్రధాన ప్రాంతాల నుంచి నిమజ్జన స్థలాలకు బస్సుల రాకపోకలు కొనసాగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -