- Advertisement -
గుత్తా అమిత్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ 10వ వార్షికోత్సవం సందర్భంగా పాఠకులు, సిబ్బంది, యాజమాన్యానికి, విజయ పాల రైతులకు రాష్ట్ర పాడి పారిశ్రామాభివృద్ధి సహకార సమాఖ్య తరుఫున ప్రత్యేక శుభాకాంక్షలు. ప్రతీది వ్యాపారమయమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పేద ప్రజల కోసం ఒక పత్రికను నడపడం సామాన్య విషయమేమీ కాదు. కష్టజీవులు, పేదల పక్షాన నిలబడుతూ వార్తలు అందించడం అభినందనీయం. ఇదే ఒవరడితో పత్రిక ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నా.
- Advertisement -