Wednesday, December 3, 2025
E-PAPER
Homeజాతీయంఆల్‌టైమ్‌ కనిష్ఠానికి రూపాయి మారకం విలువ

ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి రూపాయి మారకం విలువ

- Advertisement -

నవతెలంగాణ – ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ.. ఓ దశలో 28 పైసలు తగ్గి 90.14కు చేరింది. దీంతో ఈ విలువ తొలిసారి ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతం ఉదయం 10 గంటల ప్రాంతంలో 90.12 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -