- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన దువ్వాసి సుదర్శన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆర్ఎంపీ, పిఎంపీ వెల్పేర్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, తాడిచెర్ల వార్డు సభ్యుడు, సీనియర్ గ్రామీణ వైద్యుడు వొన్న తిరుపతి రావు, పెద్దతూండ్ల వార్డు సభ్యుడు, సీనియర్ గ్రామీణ వైద్యుడు జంబోజు రవిందర్, లింగన్న పేట శ్రీదర్ శుక్రవారం మృతుడు సుదర్శన్ కుటుంబాన్ని పరమర్షించి ఓదార్చారు. మృతుకి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
- Advertisement -



