Friday, April 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి గ్రామీణ వైద్యుల పరామర్శ

మృతుని కుటుంబానికి గ్రామీణ వైద్యుల పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన సీనియర్ గ్రామీణ వైద్యుడు ముడుతనపల్లి మల్లిఖార్జున్ తండ్రి ముడుతనపల్లి రామకృష్ణ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఆర్ఎంపీ,పిఎంపీ వెల్పేర్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, పెద్దతూండ్ల వార్డు సభ్యుడు, సీనియర్ గ్రామీణ వైద్యుడు జంబోజు రవిందర్ లు శుక్రవారం మృతుని కుటుంబాన్ని పరమర్షించి ఓదార్చారు. మృతుకిగల కారణాలు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -