Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాలలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు..

గ్రామాలలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ  –  జుక్కల్
మండలంలోని పలు గ్రామాలలో సద్దుల బతుకమ్మ మహిళా సోదరీమణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ మండలంలో కొన్ని గ్రామాలలో అమావాస్య మరుసటి రోజే సద్దుల బతుకమ్మ నిర్వహించారు. మరికొన్ని గ్రామాలలో అమావాస్య అయిన తర్వాత ఐదు రోజులకు నిర్వహించడం ఆనవాయితుగా వస్తుంది. ఈ సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా మండలంలోని మహిళలు వివిధ గ్రామాలలో పట్టణాలలో వలస వెళ్లినవారు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు. దీంతో గ్రామాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -