Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆర్కే నగర్ గణేష్ మండపం వద్ద కుంకుమర్చనలు 

ఆర్కే నగర్ గణేష్ మండపం వద్ద కుంకుమర్చనలు 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ కె నగర్ లో  ఆదివారం గణేష్ మండపం వద్ద కుంకుమర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మండపం ఎదుట అమ్మవారిని అందంగా అలంకరించి మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad