Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రేపు మద్యం అమ్మకాలు నిషేదం: ఎస్ఐ సౌజన్య 

రేపు మద్యం అమ్మకాలు నిషేదం: ఎస్ఐ సౌజన్య 

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా మండలంలో రేపు మద్యం అమ్మకాలు నిషేదమని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సౌజన్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండపాల నిర్వహాకులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ శాంతియుత వాతావరణంలో నిమజ్జనోత్సవం జరుపుకోవాలని ఎస్ఐ సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad