Monday, December 29, 2025
E-PAPER
Homeసినిమావైభవంగా సల్మాన్‌ ఖాన్‌ పుట్టిన రోజు

వైభవంగా సల్మాన్‌ ఖాన్‌ పుట్టిన రోజు

- Advertisement -

ముంబయిలో అత్యంత వైభవంగా జరిగిన బాలీవుడ్‌ అగ్ర కథా నాయకుడు సల్మాన్‌ ఖాన్‌ 60వ పుట్టిన రోజు వేడుకలో హీరో రామ్‌చరణ్‌ పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆయన ఎం.ఎస్‌.ధోని, బాబీ డియోల్‌ వంటి హేమాహేమీలతో కలిసి సందడి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -