- Advertisement -
హైదరాబాద్ : రెస్టారెంట్ చెయిన్ సాల్ట్ హైదరాబాద్‌లో తన రెండో అవుట్‌టెల్‌ను తెరిచినట్లు వెల్లడించింది. చెన్నరు, బెంగళూరు, పూణెలో ఈ సంస్థ కార్యకలాపాలను కలిగి ఉంది. సాంప్రదాయ భారతీయ వంటకాలను ఆధునిక రుచులతో మిళితం చేస్తూ భోజన ప్రియులను ఆకర్షిస్తోన్నామని ఆ సంస్థను లీడ్ చేస్తోన్న చెఫ్ బాలచందర్ పేర్కొన్నారు.
- Advertisement -