- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
బీసీలకు 42% రిజర్వేషన్ సాధనకై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ నెల 4 నుంచి 8 వరకు చేపట్టిన దీక్షకు మద్దతుగా మంగళవారం జాతీయ బీసీ సంఘం భూపాలపల్లి జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య నాయి సంఘీభావం ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేంతవరకు పోరాటం అగదన్నారు.
- Advertisement -



