- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: కాటారం-భూపాలపల్లి ప్రధాన రహదారిపై వస్తున్న కారును ఇసుక లారీని ఢీకొట్టిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల పూర్తి కథనం ప్రకారం.. కాటారం-భూపాలపల్లి జాతీయ రహదారిపై వెళ్తున్న కారును ఇసుక లారీ బలంగా ఢీ కొట్టినట్లుగా ప్రయాణికులు తెలిపారు. దీంతో స్థానికులు, ప్రయాణికులు, వాహనదారులు ప్రమాదాన్ని చూసి భయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -